Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన యువ నాయకుడు శంకర్ నాయక్

Author
Posted By AADHAB TODAY
| 29 Oct 2026, 02:19 PM | Politics
కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన యువ నాయకుడు శంకర్ నాయక్

కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన యువ నాయకుడు శంకర్ నాయక్
మాజీ ఎమ్మెల్యే డా. గువ్వల బాలరాజు సమక్షంలో కమలం గూటికి!

అచ్చంపేట: అచ్చంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ మాజీ గ్రామ అధ్యక్షుడు శంకర్ నాయక్ బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే డా. గువ్వల బాలరాజు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి వరికుప్పల ఆంజనేయులు, అఖిల్ రెడ్డి, రవీందర్ చౌహన్, దేవేందర్ రెడ్డి, పత్య నాయక్, పిట్టల కృష్ణయ్య, దేవపూజ రమేష్ తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: