Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

🚨బ్రేకింగ్ న్యూస్🚨 | ఆదాబ్ టుడే

Author
Posted By AADHAB TODAY
| 25 Oct 2026, 01:22 PM | Politics
🚨బ్రేకింగ్ న్యూస్🚨 | ఆదాబ్ టుడే

కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్‌లోకి పలువురు నాయకులు!

మూసాపేట్‌కు చెందిన బాలాగౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకుల చేరిక

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ సమక్షంలో గులాబీ కండువాలు

కూకట్‌పల్లి, అక్టోబర్ 25 (ఆదాబ్ టుడే): కూకట్‌పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. మూసాపేట్‌కు చెందిన బాలాగౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కృష్ణారావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: