Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨

Author
Posted By AADHAB TODAY
| 23 Oct 2026, 07:38 PM | Politics
🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨

*శేరి సతీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేత!*

కాంగ్రెస్ పార్టీలో కొనసాగనున్న రాజకీయ ప్రస్థానం

ఇవి కూడా చదవండి

ఆదాబ్ టుడే (కూకట్‌పల్లి): కూకట్‌పల్లి టౌన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ ఎత్తివేసింది. ఆయన ఇచ్చిన వివరణను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సతీష్ రెడ్డి వెల్లడించారు.

ఈ సందర్భంగా కమిటీ చైర్మన్, ఎంపీ డాక్టర్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ అనంతుల, డీసీసీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, పార్టీ పట్ల నిబద్ధతే శాశ్వతమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: