Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

*బిగ్ బ్రేకింగ్ న్యూస్ | ఆదాబ్ టుడే* కాంగ్రెస్‌కు గుడ్‌బై.. బీఆర్ఎస్‌లో చేరిన భర్గవ్ దేశ్ పాండే!

Author
Posted By AADHAB TODAY
| 25 Oct 2026, 04:34 PM | Politics
*బిగ్ బ్రేకింగ్ న్యూస్ | ఆదాబ్ టుడే*  కాంగ్రెస్‌కు గుడ్‌బై.. బీఆర్ఎస్‌లో చేరిన భర్గవ్ దేశ్ పాండే!

కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న మాజీ NSUI రాష్ట్ర అధ్యక్షుడు

హైదరాబాద్, అక్టోబర్ 25 (ఆదాబ్ టుడే): తెలంగాణ రాజకీయాల్లో మార్పు మొదలుతుందా. .? కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ జిల్లా యువ నాయకుడు భర్గవ్ దేశ్ పాండే బీఆర్ఎస్ పార్టీలో చేరిక.

ఇవి కూడా చదవండి

*బిగ్ బ్రేకింగ్ న్యూస్ | ఆదాబ్ టుడే*  కాంగ్రెస్‌కు గుడ్‌బై.. బీఆర్ఎస్‌లో చేరిన భర్గవ్ దేశ్ పాండే! - Additional Image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న
దేశ్ పాండే ఈ సందర్భంగా పలువురు నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్ర యువ నాయకుడిగా గుర్తింపు పొందిన భర్గవ్ దేశ్ పాండే బీఆర్ఎస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: