Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

🚨*బిగ్ బ్రేకింగ్ న్యూస్* 🚨| ఆదాబ్ టుడే* కాంగ్రెస్‌కు గుడ్‌బై.. బీఆర్ఎస్‌లో చేరిన భర్గవ్ దేశ్ పాండే!

Author
Posted By AADHAB TODAY
| 25 Oct 2026, 01:58 PM | Politics
🚨*బిగ్ బ్రేకింగ్ న్యూస్* 🚨| ఆదాబ్ టుడే*  కాంగ్రెస్‌కు గుడ్‌బై.. బీఆర్ఎస్‌లో చేరిన భర్గవ్ దేశ్ పాండే!

కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న మాజీ NSUI రాష్ట్ర అధ్యక్షుడు

హైదరాబాద్, అక్టోబర్ 25 (ఆదాబ్ టుడే): తెలంగాణ రాజకీయాల్లో మరో పార్టీ మార్పు చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ జిల్లా యువ నాయకుడు భర్గవ్ దేశ్ పాండే బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

🚨*బిగ్ బ్రేకింగ్ న్యూస్* 🚨| ఆదాబ్ టుడే*  కాంగ్రెస్‌కు గుడ్‌బై.. బీఆర్ఎస్‌లో చేరిన భర్గవ్ దేశ్ పాండే! - Additional Image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పాల్గొన్నారు.

యువ నాయకుడిగా గుర్తింపు పొందిన భర్గవ్ దేశ్ పాండే బీఆర్ఎస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: