*కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో నిర్లక్ష్య వైఖరి కారణంగా నిరసన:జనసేన సిపిఐ*
*కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేసిన : జనసేన సిపిఐ* *ఎమ్మార్వో గారు ప్రభుత్వ భూములను కాపాడండి : జనసేన, సిపిఐ* *ఎమ్మార్వో కార్యాలయంలో ఫిర్యాదులు ఇచ్చిన పట్టించుకోవడం లేదు* *హైకోర్టు తీర్పును ప్రకారం హద్దులు ఏర్పాటు చేస్తాం : రెవిన్యూ అధికారులు*