మియాపూర్‌లో రూ.60 వేల కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి..!

మియాపూర్‌లో రూ.60 వేల కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి..! సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చారిత్రాత్మక విజయం! • మియాపూర్ సర్వే నంబర్లు 100, 101లోని 550 ఎకరాలకు పైగా భూములపై కీలక తీర్పు..! • ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన 20 అప్పీళ్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు..! • 23 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటానికి తెర..! • జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం కీలక ఉత్తర్వులు..! • సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ముందడుగు..! • హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రభుత్వ భూములపై ప్రైవేట్ వ్యక్తుల హక్కుల దావాలకు గట్టి ఎదురుదెబ్బ..! • ప్రభుత్వ ఆస్తుల...