### జమాలే బహార్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి **ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇలియాస్**

### జమాలే బహార్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి **ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇలియాస్** **భువనగిరి, అక్టోబర్ 27 (ఆదాబ్ టుడే):** భువనగిరి పట్టణంలో జమాలే బహార్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉర్సు ఉత్సవ కమిటీ, 8వ వార్డు కౌన్సిలర్ తహెరా షేక్ మజర్ పాషా (బబ్లు) ఆహ్వానం మేరకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇలియాస్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత సామరస్యం, సోదరభావంతో ప్రతి ఒక్కరూ మెలగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి–రవికుమార్, జిల్లా...