AADHAB TODAY
Reporter | ట్రెండింగ్
aadhabtoday.com
🔴 బ్రేకింగ్ న్యూస్
మియాపూర్ కాళీమాత సన్నిధిలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మియాపూర్ శ్రీ కనకదుర్గ కాళీమాత అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. అమ్మవారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్సీని ఆలయ అర్చకులు సందీప్, నాని పంతులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Article