🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨

🔥 కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు గాయాలు! హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.