🏠 aadhabtoday.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 October 2026, 6:34 pm Posted by : AADHAB TODAY

మియాపూర్‌లో రూ.60 వేల కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి..!

News Image
మియాపూర్‌లో రూ.60 వేల కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి..!

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చారిత్రాత్మక విజయం!

• మియాపూర్ సర్వే నంబర్లు 100, 101లోని 550 ఎకరాలకు పైగా భూములపై కీలక తీర్పు..!

• ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన 20 అప్పీళ్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు..!

• 23 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటానికి తెర..!

• జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం కీలక ఉత్తర్వులు..!

• సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ముందడుగు..!

• హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రభుత్వ భూములపై ప్రైవేట్ వ్యక్తుల హక్కుల దావాలకు గట్టి ఎదురుదెబ్బ..!

• ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిన తీర్పు..!
🏠 Home