🏠 aadhabtoday.com
Watermark
Clip Header Logo
Date of Publish : 23 October 2026, 7:55 pm Posted by : AADHAB TODAY

శేరిలింగంపల్లి కౌండిన్య వనబోజనాలలో గౌడ పెద్దలు.

News Image
శేరిలింగంపల్లి కౌండిన్య వనభోజనాలు పటాన్చెరు నియోజకవర్గం చింతల్ చెరువులో నియోజకవర్గం గౌడ సంఘ అధ్యక్షులు దొంతి లక్ష్మి నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఓం ప్రకాష్ ఫామ్ హౌస్ లో నిర్వహించడం జరిగింది, ఈకార్యక్రమంలో నియోజకవర్గం లోని గౌడ బంధువులు కుటుంబ సమేతంగా హాజరై వనభోజనాలలో పాల్గొన్నరు.
🏠 Home