🏠 aadhabtoday.com
Watermark
Clip Header Logo
Date of Publish : 23 October 2026, 4:06 pm Posted by : AADHAB TODAY

🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨

News Image
🔥 కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు గాయాలు!

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
🏠 Home